Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఆలయంలోకి వెళ్లాలంటే.. పురుషులకు చీరకట్టు, లిప్‌స్టిక్‌ తప్పనిసరి..

సుప్రసిద్ధ ఆలయాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వుంటుంది. కానీ ఆ ఆలయంలోకి పురుషులు ఆడవారిలా తయారయ్యాకే అడుగు పెట్టాలనే నియమం వుంది. లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుంటేనే ఆ దేవాలయం

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (13:08 IST)
సుప్రసిద్ధ ఆలయాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వుంటుంది. కానీ ఆ ఆలయంలోకి పురుషులు ఆడవారిలా తయారయ్యాకే అడుగు పెట్టాలనే నియమం వుంది. లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుంటేనే ఆ దేవాలయంలోకి పురుషులను అనుమతిస్తారు. ఆ ఆలయం కేరళలోని కొల్లం జిల్లాలో వుంది. ఈ దేవాలయం పేరు కొట్టాన్ కొల్లారా ఆలయం.
 
చాలాకాలం పాటు ఈ ఆలయంలో ఈ ఆచారం వుంది. ఈ ఆలయంలోకి పురుషులకు అనుమతి ఇవ్వరు. కానీ ఈ దేవాలయంలోకి వెళ్లాలనుకున్న పురుషులు అచ్చం మహిళల్లో చీర కట్టుకుని ముస్తాబు కావాల్సి వుంటుంది. కంటికి కాటుక, పెదవులకు లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుని రావాలి. స్త్రీల తరహాలో పురుషులు అలంకరించుకునేందుకు ఆలయ పరిసరాల్లో తగినన్నీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 
 
ఆరోగ్యం, వివాహం, విద్య, ఉద్యోగం వంటి అంశాలపై మొక్కుకున్న వారు అమ్మవారిని వేడుకుంటారు. ఆ ఆచారం వెనుక వున్న ఎన్నో కథలున్నాయి. ఓసారి పశువుల కాపరులు చీరలు ధరించి దగ్గరిలోని ఓ రాయికి పూజలు చేస్తే.. ఆ రాయిలో దైవశక్తిని గమనించారు. తర్వాతి కాలంలో ఆ రాయిని కొట్టన్ అని పిలిచి దాని చుట్టూ గుడి కట్టారు.
 
అప్పటి నుంచి పురుషులు స్త్రీల వేషధారణలో ఈ ఆలయంలో పూజలు చేయడం జరుగుతోంది. అలాగే ఓ సారి కొబ్బరికాయను ఆ రాయికేసి కొట్టడంతో అందులోనుంచి రక్తం వచ్చినట్లు చెప్తారు. అప్పటి నుంచి ఆ రాయికి పూజలు చేయడం ప్రారంభమైనాయని.. అంతేగాకుండా ఆ రాయి పరిమాణం కూడా పెరుగుతూ వుంటుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

తర్వాతి కథనం
Show comments