అద్భుత నాగచంద్రేశ్వరాలయం-6 రహస్యాలు (video)

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (17:07 IST)
Nagchandreshwar Temple
ఉజ్జయినిలో ఉన్న నాగచంద్రేశ్వరాలయం అద్భుతమైనది. ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో నాగపంచమి రోజున తెరుచుకుంటుంది. నాగులకు రాజు తక్షకుడు స్వయంగా ఈ ఆలయంలో నివసిస్తున్నాడని విశ్వాసం. ఆలయ కథ, చరిత్ర అతనికి మాత్రమే సంబంధించినది. 
 
ఈ ఆలయంలో, గణేశుడు, తల్లిదండ్రులైన శివపార్వతులతో కలిసి దశముఖి అనే పాముపై ఆసీనులై వుంటారు. ఈ ఆలయంలోని భుజంగం శివశంభుని మెడకు, చేతులకు చుట్టబడి ఉంది. ఉజ్జయిని తప్ప ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదు. ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన విగ్రహం ఉంది. అందులో శివపార్వతులు ఆదిశేషునిపై ఆసీనులు కావడం విశేషం. 
 
ఈ విగ్రహాన్ని నేపాల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు చెబుతారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి సర్పదోషం, కాలసర్పదోషం తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments