Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రగర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం... టెంపుల్ గార్డెన్‌గా?

బాలి నగరంలోని పెముటరెన్ తీరం సముద్రగర్భంలో ఒక పురాతన దేవాలయం కనుగొనబడింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (10:25 IST)
బాలి నగరంలోని పెముటరెన్ తీరం సముద్రగర్భంలో ఒక పురాతన దేవాలయం కనుగొనబడింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పర్యాటకుల సందర్శన నిమిత్తం 2005లో దీనిని టెంపుల్ గార్డెన్‌గా మార్చారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైన నిర్మాణాకృతితో ఈ కట్టడం నిర్మించబడింది.
 
సముద్రగర్భంలో ఉన్న ఈ హిందూ దేవాలయం ఒకప్పుడు భూమిపైన ఉండేదని, సముద్రం ముంచేయడం వలన ఇది మునిగిపోయిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ దేవాలయంలో హిందూ దేవుళ్లు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వినాయకుల విగ్రహాలు చాలానే ఉన్నాయి. ఇది సముద్రమట్టం నుండి 29 కి.మీ ఎత్తులో ఉంది. ఈ గుడి ముఖభాగం ఎత్తు 4 కి.మీ కంటే ఎక్కువగా ఉంది. 
 
ఈ దేవాలయంపై పరిశోధనలు చేయడానికి పురావస్తు శాఖ రంగంలో దిగింది. ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ గుడిని చూసారట. 2000ల సంవత్సరాల కాలంలో అతను దీనిని మళ్లీ పునర్మించడానికి ఎంతో ప్రయత్నించారట. అయితే 2005లో అతను ప్రమాదవశాత్తూ నీటిలోనే మునిగి చనిపోయారట. ఆ తర్వాత 2010లో దీనిని డెవలప్ చేసారు. అప్పటి నుండి చాలా మంది పర్యాటకులు కేవలం ఈ గుడిని చూడటానికే ఇండోనేషియాకు తరలి వస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

అన్నీ చూడండి

లేటెస్ట్

31-01-2025 శుక్రవారం దినఫలితాలు : అపరిచితులతో జాగ్రత్త...

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

తర్వాతి కథనం
Show comments