తెలుగు రాష్ట్రాల్లో 97 పోస్టాఫీసుల్లో శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లు

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (12:14 IST)
తిరుమల తిరుపతిలో ఏడు కొండలపై కొలువున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక అతి సులభతరమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. 
 
ఈ విషయమై టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... భక్తుల సౌకర్యార్థం శ్రీవారి దర్శన టిక్కెట్లను వాడ వాడల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ-దర్శనం పద్దతి ద్వారా దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
అందులో తెలుగు రాష్ట్రాలలో ఉన్న 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్ల విక్రయాలని ప్రారంభించినట్టు తెలిపారు. కాగా ఇప్పటికే శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లను టీటీడీ పలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం.. ఫిబ్రవరి 19న ప్రారంభం

మేడారం ఉత్సవంలో నీటి లభ్యతను, రిటైల్ సాధికారతను కల్పిస్తున్న కోకా-కోలా ఇండియా

వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన షర్మిల- అధికారం కోసమే జగన్ మరో పాదయాత్ర

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చుట్టేసిన సీతాకోకచిలుకలు, ఆయనలో ఆ పవర్ వుందట...

అన్నీ చూడండి

లేటెస్ట్

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

Show comments