ఇంట్లో తులసి చెట్టును ఏ దిశలో ఉంచుకోవాలంటే....

తులసిని దేవతగా ఇంట్లో ఉంచి పూజలు చేస్తుంటారు. హిందువులు దేవతగా పూజించే తులసి చెట్టును ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే కొత్త ఇంటిలో దీనిని ఎక్కడ ఏ విధంగా, ఏ దిశలో, ఏ వైపు నిర్మించుకోవాలన్న విషయాలను తెలుస

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (13:47 IST)
తులసిని దేవతగా భావించి ఇంట్లో ఉంచి పూజలు చేస్తుంటారు. హిందువులు దేవతగా పూజించే తులసి చెట్టును ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే కొత్త ఇంటిలో దీనిని ఎక్కడ ఏ విధంగా, ఏ దిశలో, ఏ వైపు నిర్మించుకోవాలన్న విషయాలను తెలుసుకుందాం. తులసి చెట్టును నిర్మించాలనుకునేవారు దాని చుట్టూ తిరిగే విధంగా స్థలాన్ని కూడా ఏర్పరచుకోవాలి. అలాగని వీటిని ప్రహరీ గోడలకు ఆనించి నిర్మించకూడదు.
 
ఉత్తర వాయవ్యంలో లేదా తూర్పు వాయవ్యంలో తులసి చెట్టును అమర్చాలనుకుంటే నేల ఎత్తుకంటే కాస్త తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. పశ్చిమ దిశలో నైరుతి లేదా వాయవ్య దిశలో తులసి చెట్టును నిర్మించాలంటే నేల ఎత్తుగా లేకుండా పల్లంగా ఉండే స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. 
 
తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలలో తులసి చెట్టులను ఉంచకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో బరువు ఎక్కువై చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అయితే పూర్వంలాగా ప్రస్తుత కాలంలో తులసికి కోటలు కట్టడం లేదు. పూల మొక్కలు పెంచే కుండీలలోనే పెంచుతున్నారు. అయినప్పటికీ, వీటిని దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయవ్య దిశలలో పెట్టుకుంటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తె - అల్లుడి ప్రాణాలు తీసిన అత్త - మామల అత్యాశ

పెళ్లి ఊరేగింపుపై సాయుధ దుండగుల దాడి.. వధువు బంగాలు నగలు లూటీ

జూన్ 30, 2026 మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

తర్వాతి కథనం
Show comments