Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడిని మందార పువ్వులతో అర్చిస్తే...?

ప్రపంచంలో ఎన్నో రకాల పుష్పాలున్నప్పటికీ.. కొన్ని పుష్పాలతోనే దేవాతార్చన చేస్తారు. ముఖ్యంగా ఆది దేవుడైన... విఘ్నేశ్వరుడికి గరికతోనే అర్చిస్తారు. పువ్వుల్లో వినాయకుడికి మందార, తామర, రోజాలను అర్చనకు ఉపయో

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (13:43 IST)
ప్రపంచంలో ఎన్నో రకాల పుష్పాలున్నప్పటికీ.. కొన్ని పుష్పాలతోనే దేవాతార్చన చేస్తారు. ముఖ్యంగా ఆది దేవుడైన... విఘ్నేశ్వరుడికి గరికతోనే అర్చిస్తారు. పువ్వుల్లో వినాయకుడికి మందార, తామర, రోజాలను అర్చనకు ఉపయోగిస్తారు. కుమార స్వామికి.. మల్లి, సూర్యకాంతి, తెలుపు తామర, సంపెంగ, కాకడాలు వంటివి ఉపయోగిస్తారు. అష్టపుష్పాలతో కుమారస్వామికి అర్చన చేస్తారు. 
 
ఇక విష్ణుమూర్తికి తామర పువ్వులు, సంపెంగ, సన్నజాతి పువ్వులతో పూజిస్తారు. ఈ పువ్వులతో విష్ణువును పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. తామర పువ్వుల్లో దైవాంశ శక్తులు ఉన్నాయి. మల్లిపువ్వులకు పవిత్రత ఉంది. తులసీ పత్రం కూడా పవిత్ర పుష్పం కిందకే వస్తుంది. 
 
ఈతిబాధలు తొలగిపోవాలంటే.. రోజా పువ్వులతో విష్ణుమూర్తిని అర్చించాలి. మల్లిపువ్వులతో అర్చన, గరికతో అర్చన చేయడం ద్వారా సంకల్ప సిద్ధి చేకూరుతుంది. మందార పూవులతో దేవతా పూజ చేస్తే.. చెడు మార్గంలో మన మనస్సును పయనింపజేయదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments