వైకుంఠ ఏకాదశి శోభ.. తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:17 IST)
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి తిరుమల ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. 
 
అర్చకులు నిర్వహించిన కైంకర్యాలు పూర్తయ్యాక 12.5 గంటలకు దర్శనాలు ప్రారంభం అయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు.  
 
ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో, ఆఫ్ లైన్‌లో టోకెట్లు పొందారు. ఈ నెల 11వ తేదీ వరకు భక్తులను శ్రీవారి వైకుంఠం ద్వార దర్శనానికి అనుమతి ఇస్తారు. ముందుగా వీవీఐపీ, వీఐపీ దర్శనం తర్వాత ఉదయం 5 గంటల నుంచి సామాన్యు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి

17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

తర్వాతి కథనం
Show comments