భయపడకు... నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు... వివేకానంద

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (22:18 IST)
1. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అని ఆలోచించవద్దు. దాన్ని ఒక అత్యున్నతమైన ఆరాధనగా చేయండి. ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి.
 
2. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచెయ్యకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది. 
 
3. ప్రతి బాధ్యతా పవిత్రమైనదే. బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునికి మనం చేయగలిగే అత్యుత్తమమైన అర్చన.
 
4. నిరంతర వికాసమే జీవనం. సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ, సోమరితనంతో గడిపే స్వార్దపరునికి నరకంలో కూడా స్థానం లేదు. 
 
5. నిరంతరం శ్రద్దాభావంతో ఏమి చేసినా, నీకది మేలే. చాలా చిన్న పనినైనా, సవ్యంగా చేస్తే మహాద్బుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తాను చేయగల ఎంత చిన్న పనినైనా శ్రద్దతో నిర్వహించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాల సీజన్ ప్రారంభం

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

తర్వాతి కథనం
Show comments