నిద్రలేచిన వెంటనే.. శుభ్రంగా లేని పాత్రల్ని చూడొద్దు

బొట్టులేని మహిళను ఉదయం నిద్రలేచిన తర్వాత చూడకూడదు. క్రూర జంతువుల ఫోటోలను చూడకూడదు. శుభ్రంగా లేని పాత్రలు లేదా గిన్నెలు చూడకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత తల్లి లేదా తండ్

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (11:00 IST)
బొట్టులేని మహిళను ఉదయం నిద్రలేచిన తర్వాత చూడకూడదు. క్రూర జంతువుల ఫోటోలను చూడకూడదు. శుభ్రంగా లేని పాత్రలు లేదా గిన్నెలు చూడకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత తల్లి లేదా తండ్రిని చూడొచ్చు. ఇష్టమైన దేవుని ఫోటో, బంగారం, సూర్యుడు, సముద్రం, గోపురం, ఎర్ర చందనం, దూడతో ఉన్న ఆవును చూడొచ్చు.
 
ఇంకా నిద్రలేచిన వెంటనే ఫోన్లు చూసుకోకుండా కుడిచేతిని చూడటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. అలాగే నిద్రలేచిన తర్వాత తన భార్యను చూడటం మంచిదని పంచాంగ నిపుణులు అంటున్నారు. అలాగే యోగా మన ఆత్మ ప్రశాతంతకు, శరీరం ప్రశాంతతకు ఉపయోగపడుతుంది. అలాగే సూర్య నమస్కారం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో వాతం, పిత్తం, కఫాన్ని సూర్య నమస్కారం దూరం చేస్తుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

తర్వాతి కథనం
Show comments