Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవుకు ఆ ఒక్కటి తినిపిస్తే మీ దశ తిరుగుతుంది... ఏంటది...

మనం చిన్నప్పటి నుంచి గోవు గురించి వింటూనే ఉంటాం. గోవు గురించి పెద్దపెద్ద వ్యాసాలు కూడా వుంటాయి. గోవు అమ్మ లాంటిది. గోవులో దేవతలు కొలువుదీరి ఉంటారు. గోవును పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని చెపుతారు. అంతేకాదు పాలు అమృతం అని చెబుతుంటారు. గోవుకు కొంత

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (20:05 IST)
మనం చిన్నప్పటి నుంచి గోవు గురించి వింటూనే ఉంటాం. గోవు గురించి పెద్దపెద్ద వ్యాసాలు కూడా వుంటాయి. గోవు అమ్మ లాంటిది. గోవులో దేవతలు కొలువుదీరి ఉంటారు. గోవును పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని చెపుతారు. అంతేకాదు పాలు అమృతం అని చెబుతుంటారు. గోవుకు కొంతమంది శెనగలు, మరికొంతమంది బెల్లం, గడ్డి, రొట్టె తినిపిస్తారు. ఇదంతా సరే.. అయితే ఈ ఒక్కటి చేస్తే చాలా మంచిది.
 
గోవుకు ఉప్పు తినిపించాలి. ఉప్పు తిన్న వారు విశ్వాసం చూపినా చూపించిక పోయినా గోవు మాత్రం తీరుస్తుంది. కామధేనువు రూపంలో గోవు మనకు తీరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపుతుంది. ఇలా చేసిన వారు ఎంతోమంది సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. నియమిత రూపంలో గోవుకు ఉప్పు తినిపించాలి. గోశాలలోనైనా, ఆలయంలోనైనా గోవు కనిపిస్తే రొట్టె తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు పెట్టి తినిపించాలి. 
 
గోవు శరీరానికి ఉప్పు ఎంతో ఉపయోగకరం. ఉప్పు తినిపిస్తే గోవుకు ఎలాంటి నష్టం ఉండదు. మనకు మాత్రం లాభం ఎంతో ఉంటుంది. అప్పులు బాధతో ఉన్న వారు, ఉద్యోగం లేని వారు గోవుకు ఉప్పు తినిపిస్తే వారికి అన్ని కష్టాలు తొలగిపోయి ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments