Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో నిద్ర చేస్తే...? (video)

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (23:29 IST)
కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం... ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడి స్వామి నెమలి వాహనాన్ని అధిష్టించి ఉండగా, ఆయన సన్నిధిలో ఆదిశేషుడు - వాసుకి దర్శనమిస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నదీ తీరంలో అలరారుతోన్న ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. 

 
వివాహం విషయంలో సమస్యలు ... అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు, సంతాన సౌభాగ్యాలను కోరుకునేవారు ఈ స్వామిని దర్శిస్తూ ఉంటారు. స్వామి దర్శనం చేసుకుని ఆయనకి పూజాభిషేకాలు జరిపించి ఆ రాత్రికి అక్కడ నిద్ర చేస్తుంటారు.

 
మరునాడు మరలా ఆయన దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో నిద్ర చేయడం వలన నాగదోషాలు ... గ్రహ సంబంధమైన దోషాలు నశించిపోతాయని విశ్వసిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

24-11-2014 ఆదివారం వారం ఫలితాలు : కీలక పత్రాలు జాగ్రత్త.. మీ జోక్యం అనివార్యం...

తర్వాతి కథనం
Show comments