Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవద్గీత ఒక ఇంటితో సమానం.. అధ్యాయాలెన్నో తెలుసా?

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (17:07 IST)
భగవద్గీత ఒక ఇంటితో సమానం. గీత తన పరమపవిత్ర మందిరమని శ్రీ కృష్ణ భగవానుడే చెప్పాడు. అలా చూసినప్పుడు మూడంతస్తులతో కూడిన ఆ ''గీత'' భవనంలో.. మొదటి అంతస్తులో 1వ అధ్యాయము నుండి6వ అధ్యాయం వరకు ఉన్నాయి. (అర్జున విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మసన్న్యాస యోగము, ఆత్మ సంయమన యోగము) ఈ ఆరు అధ్యాయాలను కర్మషట్కం అని అంటారు. 
 
రెండవ అంతస్తులో 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్నాయి.  (విజ్ఞానయోగము, అక్షరపరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము) ఈ ఆరు అధ్యాయాలను భక్తిష్కటము అని అంటారు. 
 
మూడవ అంతస్తులో 13వ అధ్యాయము నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్నాయి. (క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం, గుణత్రయవిభాగయోగం, పురుషోత్తమప్రాప్తి యోగము, దైవాసుర సంపద్విభాగయోగము, శ్రద్ధాత్రయ విభాగయోగం, మోక్షసన్యాస యోగం). ఈ ఆరు అధ్యాయాలు జ్ఞాన ష్కటం. 
 
అందుకే గీతాభవనం సువిశాలమై, అత్యంత సుందరమై విరాజిల్లుతుంటుంది. అందులో అమూల్యమైన వస్తు సముదాయములుంటాయి. 

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments