బాబా చెప్పిన అమృతతుల్యమగు పలుకులు

1. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. 2. ఎవరైతే సర్వశ్య శరణాగతి చేసి నన్ను ధ్యానించెదరో, నా నామమునే ఎల్లప్పుడు జపించునో వారికి నేను ఋణస్ధుడను. వారికి మోక్షమిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను. కనుక నీవు గర్వము, అహంకారము

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (20:15 IST)
1. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. 
 
2. ఎవరైతే సర్వశ్య శరణాగతి చేసి నన్ను ధ్యానించెదరో, నా నామమునే ఎల్లప్పుడు జపించునో వారికి నేను ఋణస్ధుడను. వారికి మోక్షమిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను. కనుక నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వశ్య శరణాగతి వేడిన అందరిలోను నన్ను చూడగలవు.
 
3. ఎవరయితే బాధలను అనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు  మిక్కిలి ప్రీతిపాత్రులవుదురు.
 
4. అందరూ బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును.
 
5. అన్ని విషయాలలో అహంకారము, గర్వములను వదిలిపెట్టినచో నీవు ఆధ్యాత్మికంగా ముందుకు పోగలవు. అహంకారముతో నిండి కోరికలకు లొంగిపోయిన వారికి సద్గురు బోధ నిరుపయోగము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌‍లో మారణహోమం - ఆందోళనల్లో 2500 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో చిచ్చుపెట్టేందుకు వైకాపా - భారాస కుట్ర : టీడీపీ నేత పట్టాభి

38 గుడిసెలు దగ్ధం.. లక్ష చెల్లించాలి.. కొత్త ఇళ్లు మంజూరు చేయాలి.. వైకాపా చీఫ్ జగన్

వీధికుక్క కరిస్తే ప్రభుత్వం పరిహారం, రోడ్లపై కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు ఇంటికి తీస్కెళ్లండి

viral video, ఇదిగో ఈ పామే నన్ను కాటేసింది, చొక్కా జిప్ తీసి నాగుపామును బైటకు తీసాడు, ద్యావుడా

అన్నీ చూడండి

లేటెస్ట్

2026లో రాశుల వారీగా ఫలితాలు- పరిహారాలు క్లుప్తంగా...

Makar Sankranti 2026 astrology: సంక్రాంతి రోజున రాజయోగం.. ఈ రాశులకు అదృష్టం

భోగి, మకర సంక్రాంతి, కనుమలకు ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

12-01-2026 సోమవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి...

11-01-2026 ఆదివారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు...

తర్వాతి కథనం
Show comments