Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపదనలను తొలగించే ఆదిదేవుడు....

పరమశివుడు భక్తులు పిలిచిన వెంటనే పరుగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో కీతవారి గూడెం ఒకటి. ఇది స

Webdunia
సోమవారం, 9 జులై 2018 (11:31 IST)
పరమశివుడు భక్తులు పిలిచిన వెంటనే పరుగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో కీతవారి గూడెం ఒకటి. ఇది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పరిథిలో దర్శనమిస్తారు. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు.
 
ఆపదలో ఉన్నవాళ్లు ఆ స్వామిని మనస్సులో తలచుకున్నంతనే బయటపడతారని చెప్పుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఒక వైపున శివుడు మరో వైపున హనుమంతుడు రూపం కలిగిన ఒకే విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షా కాలంలో ఈ ఆలయం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది.
 
ఈ రెండు ఆలయాలు కూడా ప్రశాంతతకు పవిత్రతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. భక్తుల అంకితభావానికి అద్దం పడుతుంటాయి. రహదారి పక్కనే ఉండడం వలన అటుగా వెళ్లే వాళ్లు వచ్చే వాళ్లు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు.           

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments