శ్రీవారి సేవలో పాల్గొనాలంటే.. కోటి రూపాయలు చెల్లించాలి.. తెలుసా?

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (14:12 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామి నివాసమైన తిరుమలలో, ప్రత్యేక సేవ ("శ్రీవారి సేవ") భక్తులకు అందుబాటులో ఉంది. ఈ సేవ ద్వారా రోజంతా ఆలయంలోని వివిధ ఆచారాలలో పాల్గొనవచ్చు. ఇది బహుళ ఆర్జిత సేవలు చేసిన ప్రాప్తిని అందిస్తుంది. భక్తులు ఆలయంలో కీలకమైన ఆచారాలను చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఇవి సాధారణంగా పరిమిత సంఖ్యలో హాజరయ్యేవారి కోసం కల్పించింది టీటీడీ. ఈ యూనిక్ సర్వీస్ టిక్కెట్ ధర రూ. 1 కోటి.
 
ఈ ఆఫర్ ఓ భక్తుడికి జీవితంలో ఒకసారి మాత్రం లభించే ఛాన్సుంది. ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన భక్తులు నేరుగా ముఖ్యమైన రోజువారీ ఆచారాలలో పాల్గొనడానికి అనుమతించబడతారు. 
 
సుప్రభాతం: తెల్లవారుజామున స్వామిని నిద్రలేపడం. 
తోమాల సేవ: పూలమాల వేసే కార్యక్రమం. 
అర్చన: భగవంతుడికి నామాలు పెట్టే ఆచారం. 
అభిషేకం: దేవతకు ఇచ్చే పవిత్ర స్నానం. 
అష్టదళ పాదపద్మారాధన: తామరపూల ప్రత్యేక సమర్పణ. 
తిరుప్పావడసేవ: భగవంతుని పవిత్ర వస్త్రాన్ని తొలగించడం. 
కల్యాణోత్సవం: దివ్యమైన వివాహ వేడుక. 
డోలోత్సవం: స్వామివారి ఊయల ఉత్సవం. 
ఆర్జిత బ్రహ్మోత్సవం: వార్షిక బ్రహ్మోత్సవం ఉత్సవం 
సహస్ర దీపాలంకార సేవ: వేయి దీపాలను వెలిగించడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

అన్నీ చూడండి

లేటెస్ట్

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తర్వాతి కథనం
Show comments