ఈ పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తే...

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (21:13 IST)
భోళాశంకరుడు అభిషేక ప్రియుడు. కొన్ని పదార్థాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మన అభీష్టాలు నెరవేరుతాయి. ఏ పదార్దాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చూద్దాం.
 
1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
 
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
 
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 
 
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.
 
5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
 
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
 
7. మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
 
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
 
9.  తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.
 
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
 
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
 
12. రుద్రాక్ష జలాభిషేకముతో సకల ఐశ్వర్యములనిచ్చును.
 
13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
 
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?

తర్వాతి కథనం
Show comments