Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం లేవగానే తల్లిదండ్రులను చూశారా...?

చాలామంది ఉదయం లేవగానే అద్దాన్ని ముందుగా చూసి అందులో తమ ముఖాన్ని చూసుకుంటారు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. నిద్ర లేవగానే అద్దాన్ని చూడకూడదని కొంతమంది చెబుతుంటారు. అద్దాన్ని చూడడంతో పాటు వీరిని చూస్తే చా

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (15:01 IST)
చాలామంది ఉదయం లేవగానే అద్దాన్ని ముందుగా చూసి అందులో తమ ముఖాన్ని చూసుకుంటారు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. నిద్ర లేవగానే అద్దాన్ని చూడకూడదని కొంతమంది చెబుతుంటారు.
 
ఉదయం నిద్రలేవగానే ఆవును గానీ, భార్యను గానీ, తల్లిదండ్రులను చూడాలని పూర్వికులు చెబుతుంటారు. అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిది. ఆవు సకల దేవత స్వరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆవును ఉదయాన్నే చూస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
ఉదయం అర్థాంగిని చూస్తే కూడా చాలా మంచిది. అర్థాంగి భర్త కోసమే నోములు, వ్రతాలు చేస్తుంది. అందువల్ల ఉదయాన్నే భార్య ముఖం చూసినా చాలా మంచిది. ఇక తల్లిదండ్రులను ఉదయాన్నే చూస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు, శివపార్వతులను చూసినట్లేనట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments