Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం ఉసిరితో అలా చేస్తే ధనవంతులే..

డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. మరి ధనలక్ష్మి దేవి అనుగ్రహం కొంతమందికే ఎందుకు ఉంటుంది. అసలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి. చాలామంది రకరకాలుగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక చిన్న చిట్కాతో ఈజీగా మహాలక్ష్మిని

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (18:40 IST)
డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. మరి ధనలక్ష్మి దేవి అనుగ్రహం కొంతమందికే ఎందుకు ఉంటుంది. అసలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి. చాలామంది రకరకాలుగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక చిన్న చిట్కాతో ఈజీగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుని ధనవంతులవ్వచ్చు.
 
ఉసిరికాయంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే దీని ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు పోయి అప్పులు పూర్తిగా పోయి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మహాలక్ష్మి దేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది. ఉసిరికాయ దీపాన్ని మహాలక్ష్మి దీపానికి 8 దిక్కుల్లో ఉంచి చక్రపూజను చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. 
 
అలాగే ఉసిరి కాయను శ్రీ చక్రానికి నైవేథ్యంగా పెట్టి తరువాత దాన్ని అందరికీ ప్రసాందంగా పంచితే లక్ష్మి అనుగ్రహం పొంది ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరికాయను పెళ్ళి కాని యువతులు శుక్రవారం ముత్తయిదువులకు ఇస్తే వారు కోరుకున్నది నెరవేరుతుంది. ఉసిరికాయ గుజ్జును శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి తరువాత ఆ గుజ్జును ముత్తవుదువలకు ఇవ్వాలి. ఇలా ఇస్తే రావాల్సిన బాకీలు వెంటనే వచ్చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

తర్వాతి కథనం
Show comments