Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరికాయ కొట్టే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా..!

ప్రాచీనకాలంలో దేవుళ్ళకు జంతు బలలు ఇచ్చేవారు. ఇది కాలక్రమంలో గతించింది. తర్వాతి కాలంలో జంతు బలులు స్థానంలో కొబ్బరికాయ కొట్టే ఆచారం మొదలైంది. ముఖ్యంగా పెళ్ళిళ్లు, పండుగలు, కొత్త వాహనాల కొనుగోలు, భవనాలు,

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (13:03 IST)
ప్రాచీనకాలంలో దేవుళ్ళకు జంతు బలలు ఇచ్చేవారు. ఇది కాలక్రమంలో గతించింది. తర్వాతి కాలంలో జంతు బలులు స్థానంలో కొబ్బరికాయ కొట్టే ఆచారం మొదలైంది. ముఖ్యంగా పెళ్ళిళ్లు, పండుగలు, కొత్త వాహనాల కొనుగోలు, భవనాలు, వంతెనలు లేదా మరే పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలకు భూమి పూజ చేసే ముందు వాటిని ప్రారంభించే ముందు కొబ్బరికాయను కొట్టడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భగవత్‌ ఆరాధన సంధర్భంగా నీటి కలశంపై కొబ్బరికాయ ఉంచడం సంప్రదాయంగా మారింది.
 
కొబ్బరికాయ మానవుని శిరస్సును పోలి ఉంటుంది. కనుక దాన్ని కొట్టడమంటే మన అహాన్ని బద్దలుకొట్టినట్టేననే అర్థం స్ఫురిస్తుంది. కొబ్బరికాయల్లోని నీళ్ళు మనలోని అంతర్గత వైఖరులకు, అందులోని తెల్లని కొబ్బరి మన మనస్సుకు ప్రాతినిథ్యం వహిస్తాయి. అంటే వీటనన్నింటినీ భగవంతుడికి అర్పిస్తున్నామన్నమాట. భగవంతుడి స్పర్శతో పవిత్రమైన మనస్సు ప్రసాదమవుతుంది. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనదే. అంటే స్వార్థం లేని సేవకు సైతం కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు శివుడికి ప్రాతినిధ్యాలు అవి మన కోరికల్ని తీరుస్తాయని చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

తర్వాతి కథనం
Show comments