ఆషాఢ మాసంలో కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తే?

ఆషాఢమాసం అనేక పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసమని అంటారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ మాసం ఎంతో విశిష్టమైనది. సూర్యభగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవే

Webdunia
సోమవారం, 9 జులై 2018 (15:00 IST)
ఆషాఢ మాసం అనేక పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసమని అంటారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ మాసం ఎంతో విశిష్టమైనది. సూర్యభగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుండే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. పూరి క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగన్నాధ రథయాత్ర నిర్వహిస్తారు.
 
లక్షలాదిమంది పాల్గొనే ఈ యాత్ర ఎంతో విశిష్టం, పవిత్రం. ఈ మాసంలోనే స్కందపంచమి, సుబ్రమణ్యషష్టి వస్తాయి. తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. పచమవేదంగా ఖ్యాతికెక్కిన మహాభారతాన్ని రచించిన వ్యాసుభగవానుడిని పూజించే రోజును గురుపౌర్ణమిగా నిర్వహిస్తారు. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి.
 
తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు. దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసమే ఈ ఆషాఢమాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

తర్వాతి కథనం
Show comments