Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబాను గురువారం ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి.

Webdunia
FILE
సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదే గురువారం సాయిబాబాను స్తుతించి.. దీపాలు వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...

'' పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి.

మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని అని బాబా అన్నారు. అందుచేత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునేందుకు సాయిబాబాను తలచుకుని ప్రయత్నాలు చేస్తూపోతే సత్ఫలితాలుంటాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments