Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు భోజనానికి ఎలాంటి పాత్రలు వాడుతున్నారు..!?

Webdunia
FILE
భాగ్యాన్ని కోరేవారు మఱ్ఱి, జిల్లేడు, రావి, కలిగొట్టు, తుమ్మికి, కానుగు ఆకులు వాడరాదని పైఠీనసివచనం. మోదుగ, తామర గృహస్థులకు పనికి రాదని, సన్యాసులకు పనికొస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే బంగారం, వెండి, కంచు, తామరాకు, మోదుగాకులను భోజనపాత్రలుగా ఉపయోగించుకోవచ్చు. కంచుపాత్ర గృహస్తులకు మంచిది. కంచుపాత్ర, తాంబూలం, తలంటుకోవడం-ఇవి బ్రహ్మచారులకు, యతులకు పనికివారన్నారు. భోజనం పాత్ర వేసేటప్పుడు పాత్రలో మొదట నేతిని చూపించాలి. ఆకులమీదగాని, ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చొని తినడం ఆచారం.

ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా తీపి తినాలి. పాలుపోసుకున్న తర్వాత పెరుగు పోసుకోకూడదని బ్రహ్మపురాణంలో ఉంది. కాళ్ళు బారచాపుకుని, ఎడమకాలి చేస్తో ముట్టుకుంటూ చెప్పులు వేసుకుని ఆహారం తినకూడదు.

ఎడమచేత్తో తినడంగాని, తాగడం కాని పనికిరాదు. భోజనం చేయడం పూర్తయ్యాక అన్నీ తినకుండా కాస్త కాస్త విడిచిపెట్టాలి. అయితే పెరుగు, తేనె, నేయి, పాలు, సత్తుపిండి మాత్రం పూర్తిగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments