Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘపౌర్ణమి నేడే: నదీ జలాల్లో స్నానమాచరించండి!

Webdunia
FILE
మాఘ పౌర్ణమి నాడు నదీ జలాలు, సముద్రాలు, చెరువులు, బావుల్లో పవిత్ర స్నానమాచరించడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి. మాఘ మాస స్నానం అందం, ఐశ్వర్యం, ఆయుర్దాయంతో పాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా మాఘమాసంలోని మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్ధశిలలో నదీ జలాల్లో పవిత్ర స్నానమాచరిస్తే కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ద్వారా మాఘమాసంలో పూజలు, దానధర్మాలు, సాధ్యమైనంత వరకు దైవ చింతనతో గడపాలి.

ఇంకా సూర్యకిరణాలలోని కొన్ని రకాల రుగ్మతలను నివారించగల శక్తి ఉండటంతో ఆ కిరణాలు శోకిన నదులు, బావులు, చెరువులు మొదలైన జలాలకు కూడా ఆ శక్తి లభిస్తుంది. అందుచేత మాఘమాసంలో వచ్చే ముఖ్య తిథుల్లో నదుల్లో స్నానమాచరించడం ఉత్తమ ఫలితాలనిస్తుందని పురోహితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments