దేవుడిపై భక్తిగా ఉన్నా... కరుణ చూపడేలా గురూజీ....?

Webdunia
FILE
దేవుడు చూడనప్పుడు ఆయనని ప్రేమిస్తున్నారు. దేవుడు మీ ఇంటికోపూట భోజనానికి వచ్చినప్పుడు ఆయనపై ద్వేషాన్ని పెంచుకోవడంతో మీ ప్రేమ ఆవిరిగా మారిపోతుంది. మీరు భగవంతుణ్ణి మీ పెంపుడు కుక్కలా భావిస్తున్నారు. దానికేసే బిస్కట్లులాగా దేవునికి కూడా మొక్కుబడులు చెల్లిస్తారు.

కుక్కకు మీరు పారవేసిన దాన్ని తీసుకురమ్మని చెబుతారు. దేవుని దగ్గర అది ఇవ్వు, ఇది ఇవ్వు అని కోరుతారు. ఇదేనా భక్తి. మన చుట్టూ ఉన్నవారు దేవుని సృష్టే, జీవించివున్న పక్కవారిని అసహ్యించుకుంటున్నారు. వారి మరణానంతరం వారి సమాధులపై కవితలు రాస్తున్నారు.

సృష్టిని అసహ్యించుకుని, సృష్టించేవాడిపై మాత్రం భక్తి వుందనడం ఆయనని అవమానపరచడం లాంటింది. ఆ భక్తిని ఆయనెలా చూడగలడు. మీ ప్రతీ శ్వాసలోను, ప్రతి పనిలోనూ ప్రేమ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ తనంతట తానుగా మిమ్ముల్ని భగవంతుని వద్దకు చేరుస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

5G services: 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5జీ సేవలు

కుమార్తెను వేధిస్తున్న అల్లుడు.. అడిగేందుకు వెళ్లిన మామ హత్య

భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు.... ఎందుకని?

కోతులను బ్యాగులో పెట్టి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చాడు.. చివరికి?

సరిగా చదవడం లేదని అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

09-12-2025 మంగళవారం ఫలితాలు - ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు...

త్రిమూర్తి స్వరూపం సింహాద్రి అప్పన్న, తన్మయత్వంలో విరాట్ కోహ్లి (video)

08-12-2025 సోమవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

07-12-2025 ఆదివారం ఫలితాలు - ఆటుపోట్లను అధిగమిస్తారు...

Show comments