Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయానికి తీసుకెళ్ళిన కొబ్బరికాయ చెడిపోతే..!

Webdunia
FILE
దేవాలయానికి తీసుకెళ్లిన కొబ్బరికాయ చెడిపోతే మంచిది కాదంటారు. అయితే మంగళమో, అమంగళమో కాని కుళ్లిన కొబ్బరి ప్రసాదానికి బాగుండదని చెబుతుంటారు. కుళ్లిన కొబ్బరి స్వామికి సమర్పించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కానీ కొబ్బరి కుళ్లిందని ఏదో జరిగిపోతుందని బెంగపడాల్సిన అవసరం లేదని వారు సూచిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో అరటిపండు మంగళ ప్రదం. మరికొన్ని ప్రాంతాల్లో అవంటే కుదరదు. భక్తితో పరమాత్మకు ఏమిచ్చినా స్వీకరిస్తాడు. తిన్నడు కన్ను పీకి ఇస్తే స్వామి పుచ్చుకోలేదా అసలు మనము ఆయనదే ఆయనకిస్తున్నాం కానీ మనదంటూ ఈ జగత్తులో ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments