Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1న సూర్య గ్రహణం: స్నానం చేసి భుజించండి!

Webdunia
FILE
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యపైకి రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. బుధవారం అర్థరాత్రి రాత్రి 11.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. 12.52 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ సుదీర్ఘ చంద్ర గ్రహణం 2.33 గంటల వరకు కొనసాగింది.

వందేళ్లకు ఒక్కసారి మాత్రమే చోటుచేసుకునే అత్యంత అరుదైన చంద్ర గ్రహణం బుధవారం సంభవించింది. సాధారణంగా గ్రహణ సమయం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటే బుధవారం సంభవించినది మాత్రం ఏకంగా గంటన్నర పాటు కొనసాగింది. ఒకే ఏడాదిలో మూడు గ్రహణాలు సంభవించడం 2009లో జరిగింది.

2009 కి తర్వాత 2011 జూన్ ఒకటో తేదీ పాక్షిక సూర్య గ్రహణం సంభవించింది. భారత్‌లో ఇది తెలియకపోయినా, బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే జూలై ఒకటో తేదీన సూర్య గ్రహణం సంభవించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ వరుస గ్రహణాల ప్రభావంతో భూమికి ఎలాంటి అపాయం లేదు. గ్రహణ సమయాల్లో సముద్రపు నీటి ఎత్తు పెరగడం, భూమిపై సూర్యుని ఆకర్షణా శక్తి మాత్రమే అధికంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా, సూర్య గ్రహణానికి ముందు 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు కడుపు ఖాళీగా ఉంచాలి. ఈ నియమం బాలురకు, వృద్ధులకు లేదు. గ్రహణాలు పూర్తయ్యాక స్నానం చేసి భోజనం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments