Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చక్రస్నానం" తర్వాత పుష్కరిణిలో స్నానమాచరించండి

Webdunia
FILE
" శ్రీనివాస, పరాస్సర్వే తస్మాదన్యన్న విద్యతే
ఆతస్సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్"
సమస్తమూ శ్రీనివాసమయమే, అతని కంటే భిన్నమైంది మరొకటి లేదు. విద్యల్లో కెల్లా వేద విద్య, మంత్రాల్లో ప్రణవం, ప్రియమైన వస్తువుల్లో ప్రాణం, ధేనువుల్లో కామధేనువు, ఆయుధాల్లో వజ్రాయుధం, పక్షుల్లో గరుడుడు, వృక్షాల్లో కల్పవృక్షం తీర్థాల్లో గంగా మాదిరిగా క్షేత్రాలలో తిరుమలేశుని ఆలయం శ్రేష్టమైనది. అందుకే భక్తజనులు శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు.

తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో రోజుకో అవతారంలో దర్శనమిచ్చే మలయప్ప స్వామిని దర్శించుకునే వారికి సకలసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ముఖ్యంగా గరుడోత్సవం, సూర్యప్రభ వాహన సేవలను తిలకించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.

అలాగే బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున జరిగే చక్రస్నానం తర్వాత ఆ తీర్థంలో మునిగిన భక్తులకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించే చక్ర స్నానానికి అనంతరం పుష్కరిణిలో స్నానమాచరించే భక్తులకు పుణ్యఫలితాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments