Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి గౌరీ వ్రతాన్ని ఆచరించడం ఎలా..!?

Webdunia
FILE
సింధు రాష్ట్రంలో ఒక బ్రాహ్మణోత్తముని భార్య కొబ్బరి గౌరీ వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతాన్ని ఆచరించిన విధానం ఎలా చేయాలంటే.. వ్రతమాచరించిన దినం ఉదయాన్నే లేచి, అభ్యంగన స్నానమాచరించి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. పూజాగదిని రంగవల్లికలతో, పుష్పాలతో అలంకరించుకోవాలి.

అనంతరం పురోహితుని పిలిపించి, కొబ్బరి చెట్టుకింద అలికి ముగ్గులు పెట్టి అవకాశం కొలదీ, బంగారు వెండి కొబ్బరికాయలను చేయించాలి, కొబ్బరి చెట్టుకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టాలి. మండపం ఏర్పాటు గావించాలి. దానిపై బియ్యం వేసి గౌరీశంకరుల నందు నంది వాహనం చేసి దానిపై అవాహనం గావించాలి. ఈ కొబ్బరికాయల నటుంచి భక్తితో పూజ గావించి దక్షిణ తాంబూలాలతో వాటిని పుణ్యదంపతులకు ఇవ్వాలి.

11 అద్దాలు, 11 దువ్వెనలు, 11 భరణెలు. 11 నల్లపూసల పేర్లు, 11 కొబ్బరికాయలు, 11 రవికెల బట్టలు, 11 పేరంటాండ్రకు బొట్టుంచి, ఏకాదశరుద్రాణాలుగా భావించి భక్తి తాత్పర్యంలో సమర్పించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments