Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంకుమను దానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయట!

Webdunia
FILE
సుమంగళులు ఇచ్చే కుంకుమతో ఇంట్లో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయి. కుంకుమను దానం చేస్తే ఇంట్లో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి. కుంకుమ సుమంగళిలకు, దేవతలకు చాలా ఇష్టం.

కుంకుమకు దృష్టి పరిహారం చేసే శక్తి ఉంది. ఎవరైతే ప్రతీరోజూ కుంకుమను నుదుట ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం ఉంటుంది. అలాంటి కుంకుమతో చేసే అర్చనతో అన్ని రకాల దేవతలు, దేవిలు తృప్తి చెందుతారు

ఇక కుంకుమను గుమ్మడి కాయలో ఉంచి దిష్టి తీసి కొడితే అన్నిరకాల దిష్టి దోషాలు దూరమవుతాయి. కుంకుమ నీటితో దిష్టి తీసి వీధిలో పారబోస్తే దృష్టి దోషాలు దరి చేరవని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments