Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టదిక్పాలకులు ఎవరు.. వారి సతీమణుల పేర్లేంటి?

Webdunia
శనివారం, 1 జూన్ 2013 (17:12 IST)
File
FILE
మనం చదువుకునే రోజుల్లో 'అష్టదిక్పాలకులు' అనే పదాన్ని చదివే ఉంటాం. ఆ అష్టదిక్పాలకులు ఎవరు.. వారి భార్యల పేర్లు చాలా మందికి తెలియవు. అసలు అష్టదిక్పాలకులు అంటే ఏంటి. నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.

వీరిలో తూర్పు దిక్కుకు ఇంద్రుడు, దక్షిణ దిక్కుకు యముడు, పడమర దిక్కుకు వరుణుడు, ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతిగా ఉంటారు. వీరితో పాటు.. ఆగ్నేయానికి అధిపతిగా అగ్నిదేవుడు, నైరుతి దిక్కుకు అధిపతిగా నిర్భతి, వాయువ్య దిక్కుకు వాయుదేవుడు, ఈశాన్య దిక్కుకు ఈశానుడు అధిపతులుగా ఉంటారు. వీరినే అష్టదిక్పాలకులు అంటారు.

వీరికి భార్యలు కూడా ఉన్నారు. వీరి పేర్లను పరిశీలిస్తే.. ఇంద్రుని భార్య శనీదేవి, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, యముని భార్య శ్యామలాదేవి, నిర్భతి భార్య దీర్ఘాదేవి, వరుణుని సతీమణి కాళికాదేవి, వాయుదేవుని భార్య అంజనాదేవి, కుబేరుని భార్య చిత్రరేఖాదేవి, ఈశానుని భార్య పార్వతీదేవి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments