రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్న కొత్త రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 58 కొత్త రైళ్ళను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన.. 11 రైళ్ల గమ్య స్థానాలను పొడగించారు. కొత్తగా ప్రకటించిన రైళ్ళలో ఐదు జనసాధారణ్ రైళ్లు, ఐదు ప్రీమియం ట్రైన్స్, ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, 2 మెము (ఎంఈఎంయు) రైళ్లు, ఐదు డెము (డీఈఎంయు) రైళ్లు ఉన్నాయి.
జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
1. అహ్మదాబాద్ - దర్భంగా ఎక్స్‌ప్రెస్
2. జయనగర్ - ముంబై ఎక్స్‌ప్రెస్
3. ముంబై - గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్
4. సహరసా - ఆనంద్ విహార్ వయా మతిహరి
5. సహరసా - అమృతసర్ ఎక్స్‌ప్రెస్
ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
1. ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు