మగాడు తన భార్యని ఎందుకు చీట్ చేస్తాడు...?

Webdunia
ఆదివారం, 20 మార్చి 2016 (17:00 IST)
ఈమధ్య కాలంలో మగాళ్ల మోసాలు.... అంటే కట్టుకున్న భార్యను మోసం చేయడం ఎక్కువయిపోయినట్లు వెల్లడయింది. దీనికి పలు కారణాలున్నాయని మనస్తత్వ నిపుణులు తేటతెల్లం చేశారు. మగాడు అలా ప్రవర్తించడం వెనుక చాలా అంశాలు ఉన్నట్లు కనుగొన్నారు.
 
వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలు ఏమంటే...
ఉద్యోగంలో పదవీ ఉన్నతి కోసం మరో మహిళతో సాన్నిహిత్యం
కొత్త విషయాలు తెలుసుకునే క్రమంలో అనుకోకుండా మరో మహిళతో సంబంధం
జీవితం బోరింగ్ ఫీలై కొత్త స్నేహం దొరగ్గానే కట్టుకున్న భార్యకు అబద్ధాలు చెపుతూ రిలేషన్ కొనసాగించడం
ఓ మహిళతో స్నేహం తను సామాజికంగా మంచి స్థానానికి వెళ్తాననుకుంటే శ్రీమతికి చెప్పాపెట్టకుండా ఫ్రెండ్‌షిప్‌కు రెడీ.
భార్యపై ఉన్న కోపాన్ని తీర్చుకునే సాధనంగా కూడా మరో మహిళతో సంబంధం.
ఇంట్లో భాగస్వామి కంటే బయట స్నేహితురాలితో దొరికే సంతోషం ఎక్కువన్న ఫీలింగ్ వల్ల.
తన బాధను పంచుకునే విషయంలో భార్య కంటే మరో స్త్రీ సమర్థవంతురాలని భావించడం వల్ల.
సుఖదుఃఖాలలో భార్య తనకు తోడునీడగా ఉండని స్థితిలో మరో మహిళ వద్ద ప్రేమాప్యాయతలు దొరకడం వల్ల.
తన భార్య కంటే మరో మహిళ తనను ఎక్కువగా ప్రేమిస్తుందనే విశ్వాసం వల్ల.
తన కోర్కెలను భార్య నెరవేర్చడం లేదనే నెపంతో ఆమెను వదిలి మరో మహిళతో.
... ఇలా పలు కారణాల వల్ల పురుషుడు తన భాగస్వామిని చీట్ చేస్తున్నాడని తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

Show comments