Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ లైఫ్‌ కోసం.. టైమ్ ప్లస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ చాలా అవసరమండోయ్!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (15:58 IST)
సమయాన్ని చక్కగా నిర్వహించుకుంటే మంచి జీవితం గడపగలరు. ఎప్పటికప్పుడు ఒత్తిడిని తగ్గించుకునే వ్యాపకాల్లో నిమగ్నమైతే స్ట్రెస్ తప్పుతుంది.  
 
* రోజుకి 7 గంటలు హాయిగా నిద్రపోవాలి. శరీర తత్వాన్ని బట్టి ఒక గంట పెంచుకున్నా, తగ్గించుకున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. 
 
* హడావుడి లేకుండా శుభ్రంగా స్నానం చేయటానికి, మాయిశ్చరైజింగ్ లాంటి వాటికీ రోజుకీ గంట కేటాయించాలి.
 
* కేవలం మీకోసం ఒక గంట ఎక్సర్‌సైజింగ్, డీప్ బ్రీతింగ్, మీకు పనికొచ్చే హాబీలకోసం ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. 
 
* భోజనం కోసం తప్పకుండా ఒక గంట ఉపయోగించండి.
 
ఈ సమయాన్ని తీసేస్తే ఉద్యోగానికి, ఇతర పనులకీ 14 గంటలు మిగులుతాయి. ఈ టైమ్‌ని సద్వినియోగం చేసుకోవటానికి కొన్నింటిని పాటించండి. 
 
* కొన్ని పనులు ఇతరులకు అప్పగించండి. మీ పనిలో ప్రాధాన్యతల నిర్ణయించుకోండి. 
 
* సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని మెయింటైన్ చేయండి. 
 
* పని మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకోండి. 
 
* మీ పనుల్ని అడ్డుకునేలా ఎవరైనా వేరే ఏమైనా చేయమంటే కుదరదని చెప్పండి 
 
* ఇతరుల్ని, వారి సమయాన్ని గౌరవించండి.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments