అదే అంగం.. అదే యోని.. కానీ, సెక్స్‌లో అసంతృప్తి... ఎందుకని?

Webdunia
గురువారం, 28 మే 2015 (16:47 IST)
చాలా మంది జంటలకు ఒకసారి సెక్స్‌లో పాల్గొన్నపుడు అమితమైన ఆనందం కలుగుతుంది. మరోమారు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతారు. దీనికి కారణం ఏంటి? అదే పడక గది, అదే బెడ్, అదే అంగం, అదే యోని. కానీ మరోమారు అసంతృప్తిగా కలగడానికి కారణమేంటి? ఇదే అంశంపై సెక్స్, మానసిక నిపుణులను సంప్రదిస్తే... 
 
అందుకే సెక్స్ కోర్కెలను ప్రేమ, కామం, మోహం అంటూ రకరకాలుగా వర్ణిస్తారు. సెక్స్‌లో ఆనందం పొందడానికి కేవలం అంగాలే కాదు వాటిని మించిన మనస్సు ముఖ్యమనే విషయం ఇక్కడ గ్రహించాలి. కొన్ని రాత్రులు సాదాసీదాగా శృంగారంలో పాల్గొన్నా తృప్తి కలగవచ్చు. మరికొన్ని రాత్రులు ఎంతకీ కలగదు. దీనికి కారణం మనస్సు. ఆ మనస్సు ఉన్న పరిస్థితిని బట్టి సెక్స్‌లో పాల్గొనే తీరు మారుతుంది. 
 
మనస్సులో కలిగిన కోరిక.. ఆ కోరికను తీర్చే ఓ భాగస్వామిపై ఉండే ఇష్టం... ఈ రెండు జతకూడితేనే సెక్స్‌లో అత్యంత ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ అనుభవమే మళ్లీమళ్లీ కావాలని అనిపిస్తుంది. అది అసాధ్యం కాదని చెప్పడానికి వీలులేదు. సాధ్యమే. అదుకు మీరు చేయాల్సిందల్లా మానసికంగా సంసిద్ధులై ఉండటమే. అపుడు ప్రతీ రాత్రి వసంత రాత్రిగా మారిపోవడం ఖాయం. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మహిళా జర్నలిస్టునే కదా, నన్నెందుకు వేధిస్తున్నారు: NTV జర్నలిస్ట్ దేవి (video)

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం