పెళ్లయిన ఆంటీని నా ప్రేమను అంగీకరించమంటే చెప్పు తెగుతుందంటోంది... ఎలా?

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (16:20 IST)
నేను ఇటీవల ఉద్యోగరీత్యా వేరే ఊరికి బదలీ అయ్యాను. అక్కడ అందమైన యువతిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. ఆమెతో మాట కలిపేందుకు 3 నెలలు పట్టింది. ఐతే ఆమె చెప్పినదాన్ని బట్టి ఆమెకు వివాహమైంది. కానీ విడాకులు కూడా తీసేసుకుంది. కానీ ఆమె పలుకరింపే అదనుగా చేసుకుని మరింత సన్నిహితంగా ఉండేందుకు యత్నించాను. 
 
తనతో మాట్లాడేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరిస్తూ చెప్పింది. నేను ప్రేమిస్తున్నానని అంటే చెప్పు తెగుతుంది అని వార్నింగ్ ఇచ్చింది. నేను ఎక్కడైనా కనబడితే ఆమె వేరే మార్గం ద్వారా వెళ్లిపోతోంది. కానీ నాకు ఆమె కావాలి. ఆమె నన్ను ప్రేమించేట్లు చేసుకోవడం ఎలా...?
 
ఇదేమీ సినిమా కాదు. జీవితం. ముందు ఆమెకు ఉన్న కష్టాలు ఏమిటో తెలుసుకోండి. ఆమెకు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆమె గురించి, ఆమెతో మీ ప్రేమ గురించి ఆలోచించండి. అంతేకానీ, పరిచయమైంది కదా అని ప్రేమించేయమంటే... సినిమాలల్లో కుదరదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు