కుమార్తెకు నిశ్చితార్థమైంది.. అతనితో తిరుగుతోంది.. శృంగారంలో పాల్గొంటుందా?

Webdunia
సోమవారం, 25 ఆగస్టు 2014 (17:19 IST)
మాది గుంటూరు. ఇటీవలే నా కుమార్తెకు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత నుంచి వారిద్దరు చాలా చనువుగా తిరుగుతున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకోవడం కళ్లారా చూశా. అప్పటి నుంచి నాకు ఓ సందేహం ఏర్పడింది. వీరిద్దరు వివాహానికి ముందే లైంగిక సంబంధం పెట్టుకుంటుందేమోనన్న బెంగ పట్టుకుంది. ఏం చేయాలి. ఈ విషయం నా కుమార్తెతో ఎలా చర్చించాలి. సలహా ఇవ్వండి? 
 
సాధారణంగా ఒక యువతికి నిశ్చితార్థం అయిన తర్వాత తనకు కాబోయే భర్తతో చనువుగా మాట్లాడుకోవడం, వీలు దొరికితే సినిమాలు, షికార్లకు వెళ్లడం ఈ కాలంలో సర్వసాధారణం. అంతమాత్రానా వారు లైంగిక సంబంధం పెట్టుకుంటారన్న బెంగ మంచిది కాదు. ఒకవేళ ఇలా తిరగడం వల్ల కాబోయే భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. 
 
ఇకపోతే మీ కుమార్తె పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటుందా లేదా అనేది మీ పెంపకంపై ఆధారపడివుంటుంది. ఒకవేళ సెక్స్‌లో పాల్గొంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు అమ్మాయే భరించాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఇతరుల జీవితాలను ఉదారణగా చూపుతూ చెబితే పిల్లలు చాలా అర్థం చేసుకుంటారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు : ప్రధాని నరేంద్ర మోడీ

రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టంలేదు : వెంకయ్య నాయుడు

అమరావతి నిర్మాణం ఇక ఆగదని అర్థమైంది.. అందుకే జగన్ అక్కసు : మంత్రి నారాయణ

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తారా?

అత్యాచారం కేసులో కేరళలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రైలర్ చూసి అలా కామెంట్స్ చేయడం మంచిదికాదు : అనిల్ రావిపూడి

అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ (Video)

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్