భర్తలోని అవలక్షణాలను సరిదిద్దాలంటే ఏం చేయాలి?

Webdunia
గురువారం, 11 జూన్ 2015 (18:33 IST)
ఎన్ని కేరట్‌లైనా బంగారం బంగారమే. బంగారాన్ని అందమైన ఆభరణంగా మలిచినప్పుడే దానికి అందం, ఆకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే మనుషులు కూడా. సరైన నడత, నడవడిక వున్న మనిషిని బంగారం లాంటి మనిషి అంటుంటాం.

అయితే మనిషిని బంగారంలా మలుచుకోవాలంటే.. కొంత ఓపిక నేర్పు, వ్యవహార కౌశలం అవసరమవుతాయి. కొందరిలో బిందెడు బద్ధకం, చెంబుడు చాదస్తం, బారెడు నిర్లక్ష్యం, చారెడు చపలత్వం చెంచాడు పలుకులు వంటి అవలక్షణాలు కవిపించవచ్చు. ఆ మాటను నేరుగా చెప్పలేరు. ఈ అవలక్షణాలను భరించనూలేరు. ఏమైనా వారి తీరు మార్చవలసిందే. మార్చడానికి కొన్ని చిట్కాలు వుంటాయి. 
 
అబ్బే.. నిజానికి ఈ చిట్కాలు అంత కష్టమైనవేం కావు. కాని జీవితంలో ఇప్పటికే ఒక దశకు వచ్చేశాక- మౌలికంగా మార్చడమో, అవలక్షణాలను సరిదిద్ది ఉన్నతుడిగా తీర్చిదిద్దడమో వీలుకాకపోవచ్చు. కనీసం చిన్న చిన్న అంశాల్లోనైనా జీవిత భాగస్వామి వైఖరి మారాలంటే.. ఇల్లుదిద్దుకోవడం, ఇంట్లో వాళ్ళని సరిదిద్దడం రెండూ అవసరమని గుర్తు చేయండి. జీవితంలోని ప్రతి అంశంలో నిర్మాణాత్మకంగా పనిచేయాలి. పరిశ్రమించాలి. ఫలితాలు సాధించాలి అంటూ చెప్పండి అప్పుడే వారిని సరిదిద్దుకోగలరని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మగాళ్లు కూడా వీధి కుక్కల్లాంటివారు.. ఎపుడు అత్యాచారం - హత్య చేస్తారో తెలియదు : నటి రమ్య

ఏం దేశం వెళ్లిపోదాం? ఆలోచిస్తున్న ఇరాన్ ప్రజలు, ఎందుకు?

తెలంగాణ మహిళా మంత్రులను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్... ఎందుకో తెలుసా?

కుక్కల కంటే పిల్లుల్ని పెంచుకోమన్న సుప్రీం.. సంగారెడ్డిలో బాలుడిపై వీధికుక్కల దాడి

ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వి-సి62 రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 ప్రయోగం.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

Srivishnu: జాతకాలను జీవితానికి మిళితం చేస్తూ.. దేఖో విష్ణు విన్యాసం సాంగ్ ఆవిష్కరణ

ఫూలే సినిమా సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత పొన్నం రవిచంద్ర

Havish: రాజాసాబ్ థియేటర్లలో హవిష్ చిత్రం నేను రెడీ ఎక్స్‌క్లూజివ్ టీజర్ ప్రదర్శన

Yash: టాక్సిక్ టీజర్ లో శ‌శ్మానంలో గ‌న్స్‌తో మాఫియా పై యశ్ ఫైరింగ్

Show comments