ఆందోళన వద్దు.. ఆశావాదులుగా జీవితాన్ని గడపాలంటే..?

Webdunia
శనివారం, 23 మే 2015 (18:43 IST)
ఆందోళన మాత్రం అస్సలొద్దు. ప్రతికూల ఆలోచనలను అనుకూలంగా మార్చుకోవాలి. ఆశావాదులుగా జీవితాన్ని గడపడం చాలా మంచి మార్గం. కొన్ని సందర్భాల్లో తప్పకపోయినా.. అనుకూల పరిస్థితులను ఏర్పరుచుకోవాలి. ఆందోళనలను ఎదుర్కునేటప్పుడు.. భయాందోళనలను అణచివేసేందుకు ఆ సమయంలో అందుబాటులో ఒక డైరీ, పెన్సిల్ లేదా పెన్ను చేతులో ఉంచుకోవాలి. మనస్సున ఉన్నది రాసేయండి. దీంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. 
 
ఆందోళనను దూరం చేసుకోవాలంటే ఆహార విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. భోజనం మధ్య టిట్-బిట్స్ తినాలి. ఇది రక్తప్రవాహంలో గ్లూకోస్ సమతుల్యాన్ని స్థిరంగా ఉంచి, మానసిక స్థితిని పెంపొందిస్తుంది.
 
అలాగే ఆందోళనకు చెక్ పెట్టాలంటే.. చక్కగా 8 నుంచి 9 గంటల వరకు నిద్రపోవాల్సిందే. ఫలితంగా అనిశ్చిత ఆందోళనలను తొలగించుకోవచ్చు. ఆందోళనలకు గురైనప్పుడు పుస్తకాలు చదవండి.. సంగీతం వినండని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోడి పందేలపై జూదం ఆడటం సరికాదు.. చూసి ఆనందించండి చాలు.. చంద్రబాబు

నదీ పరీవాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చట్ట విరుద్ధం- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Andhra Pradesh: సంక్రాంతి రద్దీ.. అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయ్.. సమ్మె విరమణ

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు- విజయభాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ

అలాంటి కుట్రలకు బలి కావద్దు.. సంక్రాంతి సంబరాల్లో పవన్ పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా

హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?

Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

Samantha: మృదు స్వ‌భావిగా క‌నిపిస్తూ, ఎదురుదాడి చేసేంత శ‌క్తివంతురాలిగా సమంత

Show comments