యుక్త వయస్సు పిల్లలతో జాగ్రత్త.. ఎలా మాట్లాడాలి!

Webdunia
శుక్రవారం, 9 జనవరి 2015 (17:48 IST)
యుక్త వయస్సు పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకూ పిల్లల అభిప్రాయాలను గౌరవించేందుకు ప్రయత్నించాలి. మీరు వాళ్ల కోణంలో ఆలోచిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుంటే మీతో అన్నీ పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అంతేతప్ప ప్రతీది ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడటం, వాళ్లేది చెప్పినా లేదు, కాదు అనడం సబబు కాదు. 
 
పిల్లలతో కొన్నిసార్లు స్నేహితుల్లా ఎప్పుడుపడితే అప్పుడు మాట్లాడటం వల్ల వాళ్ల నుంచి మీరు ఆశించిన సమాధానాలు రాకపోవచ్చు. కలిసి ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడూ, ఎలాంటి హడావుడి  లేకుండా హాయిగా కూర్చున్నప్పుడూ వారితో మాటలు కలపాలి. అప్పుడు వాళ్లు మీ మాటల్ని సానుకూలంగా తీసుకుంటారని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

ఢిల్లీ టు భోగాపురం : గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తొలి ఫ్లైట్

అదిరిపోయే ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలు

కర్నాటకలో దారుణం : 13 యేళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Show comments