నా దట్టమైన కేశాలంటే ఆయనకెంతో ఇష్టం... ఇప్పుడు షేవ్ చేసేస్తానంటున్నాడు...

Webdunia
బుధవారం, 18 జూన్ 2014 (12:49 IST)
పెళ్లికి ముందు మేమిద్దరం ప్రేమికులం. ప్రేమించుకునేటపుడు ఆయనకు నా దట్టమైన కేశాలంటే ఎంతో ఇష్టపడేవారు. పెళ్లయిన తర్వాత తానే జడ వేయాలని ఒట్టు కూడా వేయించుకున్నాడు. అన్నట్లుగానే పెళ్లయిన దగ్గర్నుంచి నా ఒత్తయిన కేశాలకు కొబ్బరి నూనె పూసి చక్కగా దువ్వి జడ వేస్తూ వచ్చారు. ఇటీవల ఎందుకనో ఒక్కసారిగా మరో కొత్త మాట మాట్లాడుతున్నారు. 
 
నా ఒత్తయిన కేశాలను తొలగిస్తూ నాకు నున్నగా గుండు గీయించాలని అనిపిస్తుందట. నేను ఎన్నిసార్లు వారించినా వినడంలేదు. తిరుపతిలో రూమ్ కూడా బుక్ చేయించాడు. అక్కడికి తీసుకెళ్లి గుండు చేయిస్తాడట. నాకు నా జుట్టంటే ఎంతో ఇష్టం. ఆయనతో కాదని ఎలా చెప్పడం...?
 
అతడికి తిరుపతిలో ఏదయినా మొక్కు ఉన్నదేమో కనుక్కోండి. జుట్టు అంటే మీకు, ఆయనకు ఇద్దరికీ ఎంతో ఇష్టమని తెలుస్తూనే ఉంది. అలాంటిది తిరుపతిలో గుండు చేయించడమంటే అది తప్పకుండా మొక్కుకు సంబంధించినదే అయి ఉంటుంది. ఇది కానట్లయితే రోజూ మీకు జడ వేస్తానని ఒట్టు వేయించుకున్నాడు కనుక వేస్తున్నాడు. అలా రోజూ జడ వేయలేక జుట్టును గుండు చేయించడం ద్వారా తొలగిస్తే ఆ సమస్య ఇక ఉండదని అనుకుంటున్నట్లుగా ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments