ఒక పని ప్రారంభించే ముందు ఆందోళన ఎందుకు?

Webdunia
శుక్రవారం, 11 జులై 2014 (15:56 IST)
చాలా మందికి ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ఆందోళన చెందుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మానసిక వైద్య నిపుణుల వద్ద ప్రశ్నిస్తే... ఈ తరహా ఆందోళన ఇంచుమించుగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సందర్భంలో కలిగే అనుభవమే. ఇది కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితుల్లో కలుగుతుంది. 
 
ఈ ఆందోళన నిర్మాణాత్మకంగా ఉన్నట్టయితే ఆయా పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సరైన పరిష్కారం కనుగొనడానికి వెసులుబాటు ఉంటుంది. నిజానికి ఆందోళన అనేది లేకుంటే జీవితా స్థబ్దుగా ఉంటుంది. ఏదైనా పనికి సంబంధించిన ఫలితాల్ని ఆలోచించకుండా హడావుడిగా పనులు ప్రారంభిస్తే అనవసర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 
కొందరైతే ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచించి ఆందోళన పడుతుంటారు. ఇది దీర్ఘకాలిక ఆందోళనగా పరిణమించి, ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. అందువల్ల ఆందోళన అనేది ఆలోచనా పూరితంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే, చేసే చర్యలు, ఆలోచనల తాలూకూ ఆందోళన విశ్లేషణాత్మకంగా ఉండాలి. అవసరమైతే ఆత్మీయులతో పంచుకుని, దాని తాలూకూ ఒత్తిడిని మరింతగా తగ్గించుకునే ప్రయత్నాలు సాగించాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

Show comments