ఛాన్స్ దొరికితే మగాళ్ళకు నా నగ్న స్వరూపం చూపించే అలవాటుంది.. పోవాలంటే ఏం చేయాలి?

Webdunia
గురువారం, 5 ఫిబ్రవరి 2015 (16:23 IST)
నేను ఓ చెడు అలవాటుతో బాధపడుతున్నా. అవకాశం చిక్కితే పురుషులకు నా నగ్న స్వరూపం చూపించే అలవాటు ఉంది. ఈ అలవాటు నాకు ఎనిమిదో తరగతి నుంచి ఉంది. ఇప్పటికీ కూడా.. 40 యేళ్ల పురుషుల వద్ద కూడా ఎక్స్‌పోజింగ్ చేస్తుంటాను. అంతేకాదు.. నా న్యూడ్ వీడియోలు, ఫోటోలను కూడా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో కూడా ముఖం కనిపించకుండా పోస్ట్ చేస్తుంటాను. వీటికి దాదాపు 3 లక్షల వరకు వ్యూవ్స్ ఉన్నాయి. 
 
కానీ, ఒక పురుషుడు ఒంటరిగా కనిపిస్తే.. ఎక్స్‌పోజింగ్ చేయాకూడదని నన్ను నేను ఎంతగా కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. దీనికి అనేక సంఘటనలు ఉన్నాయి. ఇటీవల మా ఇంటికి కేబుల్ ఆపరేటర్ వచ్చాడు. అతడికి అర్ధనగ్నంగా కనిపించాను. అలాగే ఈమధ్య మా బంధువులబ్బాయికి కూడా కనిపించాను. ఇపుడు నా సమస్య ఏంటంటే.. వచ్చే జూన్‌లో పెళ్లి చేయాలని మా పెద్దలు నిర్ణయించారు. అయితే, నా చెడు అలవాటును మానలేకపోతున్నా. దీన్ని మరువడమెలా. 
 
దీన్ని మానసిక వ్యసనం అంటారు. శరీర అవయవాలను అసభ్యకర రీతిలో ఇతరులు చూసేలా ప్రదర్శించడం అనేది ఓ మానసిక రుగ్మత. ఇలాంటి రుగ్మత కలిగినవారి చేష్టలు ఇలానే ఉంటాయి. వారికి.. వారి అవయవాలను చూసే వారికి ఆనందంగానే ఉంటుంది. కానీ... ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి బయటకు పొక్కితే వ్యక్తిగత పరువు మంటగలిసిపోతుంది. ఇలాంటి సమస్య అతి తక్కువ మంది యువతుల్లో కనిపిస్తుంటుంది. ఇదే అలవాటు కొనసాగించినట్టయితే ఖచ్చితంగా వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల గతంలో జరిగిన విషయాలను పూర్తిగా మరిచిపోండి. వాటిని ఒక దురదృష్టకర చేష్టలుగా భావించండి. ఈ అలవాటు నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోండి. మీ మనస్సును కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)

నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?

ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

Show comments