Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలోచనలతో బుర్ర వేడెక్కితే.. ఇలా చేయండి

ఆలోచనలతో బుర్ర వేడెక్కితే అదే పనిగా గంటల పాటు ఒకే చోట కూర్చోకండి. సమస్య పరిష్కారం కావాలంటే హ్యాపీగా నాలుగు అడుగులు వేయండి. ఆలోచన‌లు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెద‌డుకు కొత్త ఆలోచన రావాలంటే.. బయ‌ట‌కు వె

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:31 IST)
ఆలోచనలతో బుర్ర వేడెక్కితే అదే పనిగా గంటల పాటు ఒకే చోట కూర్చోకండి. సమస్య పరిష్కారం కావాలంటే హ్యాపీగా నాలుగు అడుగులు వేయండి. ఆలోచన‌లు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెద‌డుకు కొత్త ఆలోచన రావాలంటే.. బయ‌ట‌కు వెళ్ల‌టం, న‌డ‌వ‌టం చేస్తే మెద‌డు తిరిగి ప‌దునెక్కుతుంద‌ని మానసిక నిపుణులు అంటున్నారు. సృజ‌నాత్మ‌కంగా ఆలోచించాలంటే అదే పనిగా ఆలోచ‌న‌ చేయకూడదని వారు సూచిస్తున్నారు.
 
బుర్రను వేడెక్కనీయకుండా చూస్తేనే.. అదే పనిగా ఆలోచించడాన్ని నిలిపేయాలి. మెదడు తేలిగ్గా ఉండే చిన్న‌పాటి ప‌నుల‌ను చేస్తూ ఉంటే మెద‌డు మ‌రింత చురుగ్గా త‌న ప‌ని తాను చేస్తుంది. అదే పనిగా ఆలోచిస్తూ వుంటే.. ఆలోచనలన్నింటిని పక్కనబెట్టి.. స్నానం, తోట‌ప‌ని లాంటివి చేస్తే.. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మెదడు ఆలోచనల ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇలానే చేయాలని.. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని మానసిక నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments