ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. జీవనశైలిని మార్చుకోండి!

Webdunia
బుధవారం, 10 డిశెంబరు 2014 (17:07 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం మంచిది. 
 
ఒకసారి చిన్నప్పటి స్నేహితులను గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్నవారితో ఫోన్ చేసి కబుర్లు చెప్పాలి. కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే మాత్రం స్లీపింగ్ టాబ్లెట్లను ఆశ్రయించవద్దు. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగండి. 
 
రోజూ అరగంట నడవండి. యోగా చేయండి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగనివ్వాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాదాలు వద్దు.. చర్చలే ముద్దు.. నీటి సమస్యల పరిష్కారానికి రెడీ.. రేవంత్ రెడ్డి

తితిదే పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా

హీరో నవదీప్‌కు ఊరట.. డ్రగ్స్ కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

బాలిక మంచంపై ఆ పని చేసిందని.. సవతి తల్లి వేడి చేసిన గరిటెతో...?

కోనసీమ జిల్లాలో గ్యాస్ బావి పేలుడు.. ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?

Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

Samantha: మృదు స్వ‌భావిగా క‌నిపిస్తూ, ఎదురుదాడి చేసేంత శ‌క్తివంతురాలిగా సమంత

సినిమా టిక్కెట్ల పెంపుపై ఆగ్రహం.. పాత ధరలనే వసూలు చేయాలంటూ హైకోర్టు ఆదేశం

Show comments