నా గర్ల్ ఫ్రెండ్ న్యూడ్ ఫోటోలు తీసుకున్నా... వాటిని నెట్లో పెడుతానేమో...?!!

Webdunia
శుక్రవారం, 6 జూన్ 2014 (13:59 IST)
నా గర్ల్ ఫ్రెండుతో నాలుగైదు సార్లు సెక్సులో పాల్గొన్నా. ఆమె అందాన్ని వీలున్నప్పుడల్లా చూసుకోవాలని ఆమెతో సెక్సులో పాల్గొనేటపుడు నగ్నంగా ఫోటోలు తీసుకున్నా. ఆమె సున్నితంగా తిరస్కరించినా నా అభ్యర్థనకు మన్నించి ఇచ్చింది. ఇపుడు వాటిని తీరిక దొరికినప్పుడల్లా చూసుకుంటున్నాను. హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. 
 
ఆమె ఫోటోలను కంప్యూటర్లో లోడ్ చేశాను. వాటిని నా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పెట్టుకుందామని అనుకుంటున్నా. ఐతే ఆమె ముఖం భాగం లేకుండా పెట్టుకోవాలనిపిస్తోంది. దీనివల్ల ఏమయినా హాని కలుగుతుందేమోనని భయంగానూ ఉంది... కానీ రోజురోజుకీ ఈ కోర్కె పెరిగిపోతోంది. ఏం చేయాలి?
 
పిచ్చిముదిరి వెర్రితలలు వేసినట్లుగా ఉంది. పెళ్లికి ముందు సెక్సులో పాల్గొనడమే పెద్ద తప్పు. అది చాలక ఆమెను ఒత్తిడి చేసి నగ్న ఫోటోలు తీసింది కాక వాటిని నెట్లో పెట్టాలని పిచ్చి ఆలోచనలు చేయడం మరీ తప్పు. ముందు ఆ ఫోటోలను ఆమెకు ఇచ్చేయండి. పెళ్లికి ముందు సెక్స్ చేయడం మానుకుని ముందు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. నెట్లో ఏది పెట్టినా అది ప్రపంచ నలుమూలలకూ పాకుతుంది. ఆ తర్వాత అది తిరిగి మీపైకే బాణంలా వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ వ్యక్తిగత ఫోటోలను వెంటనే డిలిట్ చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?