Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్ళ ఒక్క చూపుతో మగాడు ఎలాంటివాడో కనిపెట్టేస్తారట... మరి మగవాళ్లూ?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (14:40 IST)
టీనేజ్‌లో అబ్బాయిలకు కంటి మీద కునుకు లేకుండా ఉందంటే అందుకు కారణం అమ్మాయిలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మగవాళ్ళ చూపును బట్టి వాళ్ళు తమ నుంచి ఏం ఆశిస్తున్నారో తమతో ఎటువంటి సంబంధం కోరుకుంటున్నారో మగువలు ఇట్టే పసిగట్టేస్తారట. ఈ ఆసక్తికర అంశంపై పరిశోధకులు కొంతమంది యువకులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారట.
 
పరిశోధనల్లో పాల్గొన్నవారు చెప్పిన మాటలు దాదాపు దగ్గరగా ఉన్నాయట. పరిశోధకులు ముందుగా అమ్మాయిల ఫోటోలను అబ్బాయిలకు చూపించారు. ఆ అమ్మాయిల ఫోటోలపై కవర్ ఫోటోలను అంటించారు. అయితే అన్ని శరీర భాగాలనేవి కనిపించడం లేదు. ఒక పార్ట్ మాకు కనిపించేలా పెట్టండి అంటూ యువకులు అడిగారట. ఆడవాళ్ళ ఆకర్షణీయమైన శరీర భాగాలను ఇష్టపడడం కనిపించిందట.
 
ఆ తరువాత వారితో రిలేషన్‌షిప్ కొనసాగించడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదట. అబ్బాయిలు చాలావరకు అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కొంతమంది అబ్బాయిలు మాత్రం ఫ్యామిలీ జీవితం కొనసాగించడానికి మక్కువ చూపుతారు. అమ్మాయిల శరీరాకృతి బాగుంటే చాలామంది వారిపై మక్కువ చూపుతారట. 
 
సైకాలజిస్టులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయిని ఒక అబ్బాయి కలిసినప్పుడు ఆమె శరీరం గురించి వర్ణించడానికి ప్రాధాన్యమిస్తాడట. ఇలాంటి అబ్బాయిలు అప్పటి సుఖం కోసమే అలా ఉంటారని అయితే పొరపాటున వారికి అటాచ్ అయినా ఎక్కువ రోజులు కలిసి ఉండరని పేర్కొన్నారు. అంటే మోజు తీరిపోయి ముఖం మొత్తిన తరువాత హ్యాండిచ్చేస్తారట. అయితే పరిశోధకులు కనిపెట్టిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటివి అమ్మాయిలు అబ్బాయిల కళ్ళలోకి చూసి పసిగట్టేస్తారట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments