Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనతో శృంగారం చేసినట్లు కల వచ్చిందని చెప్పా... కానీ...

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:02 IST)
నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నాకొక స్నేహితురాలు ఉండేది. ఆమెను చాలా ఇష్టపడేవాడిని. తను కూడా తన పట్ల ఎంతో ప్రేమపూర్వకంగా నడుచుకునేది. మా ఇద్దరి భావాలను ఒకరికొకరు వ్యక్తపరుచుకునేవాళ్లం. ఆమెకు వివాహమైన మూడేళ్ల తర్వాత నా స్నేహితుని ద్వారా ఆమె ఫోన్ నంబర్ లభించింది. 
 
ఒక రోజున నేనే ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. అప్పటి నుంచి మేం రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం జరుగుతోంది. అలా కొంతకాలం తర్వాత మా ఇద్దరి మాటలు మరింత దగ్గరయ్యాయి. నేనామెకు ఫోనులో ముద్దులు పెట్టాను. నాలుగైదు రోజులు నేను ఫోన్ చేసినప్పుడల్లా కట్ చేసింది. ఆ తర్వాత సారీ చెపుతూ టెక్ట్స్ మెసేజ్ ఇచ్చాను. ఆమె ఫోన్ కట్ చేసినా నేను చేస్తూనే వున్నాను. చివరికి నన్ను క్షమించింది. మళ్లీ మాటల సందర్భంగా తనంటే నాకు పిచ్చి ప్రేమ అని చెప్పాను. తనతో శృంగారం చేసినట్లు కలలు కూడా వస్తున్నాయని అన్నాను. ఆమె నవ్వేసి దానిపై స్పందించలేదు. ఆమె నా కోర్కెను అంగీరించినట్లా? 
 
చాలామంది మహిళలు ఏదో పోనీలే అని వదిలేస్తుంటారు. స్నేహితుడివి కదా అని ఆమె వదిలేస్తున్నట్లుంది. ఒకసారి ఫోన్ కట్ చేసినప్పుడే మీకు విషయం అర్థమైవుండాలి. ఐనా ఆ తర్వాత ప్రేమిస్తున్నాననీ, శృంగారం కలలు వస్తున్నాయని చెప్తుంటే... ఓ అమాయకుడని వదిలేస్తున్నట్లుంది. సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితి మరోలా వుండొచ్చు. కాబట్టి ఆమెతో అలాంటి ఆలోచనలు మానేసి ఓ స్నేహితురాలిగా మెలిగితే గౌరవం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments