ప్రియురాలితో త్వరలో పెళ్లి... మద్యం మత్తులో మరో యువతితో శృంగారం...

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (15:53 IST)
నేను కార్పొరేట్ కంపెనీలో పెద్దస్థాయి ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల ఓ పార్టీలో అనుకోని పరిస్థితుల్లో మద్యం సేవించాను. ఆ మత్తులోనే ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్నాను. మరుసటి రోజు నుంచి నాలో నేనే కుమిలిపోతున్నాను. నేను ఇప్పటికే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇలాంటి సమయంలో మరో స్త్రీతో శృంగారం గిల్టీగా ఉంది. 
 
ఆమెతో శృంగారం చేసిన కారణంగా నాకేమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని భయంగా ఉంది. అందువల్ల హెల్త్ చెకప్ చేసి ఆ రిపోర్టులు నా ప్రేయసికి చూపించాలని అనుకుంటున్నా. అలా అయినా ఆమెకు చేసిన ద్రోహం పరిష్కార మార్గం అనుకుంటున్నా. ఇలా చేస్తే నా ప్రేయసిని మోసం చేసినట్లు కాదు కదా...!!
 
అనుకోకుండా శృంగారంలో పాల్గొనడం అనేది ఒక వంకతో చెప్పే మాటే. మీరు ఒకమ్మాయిని ప్రేమిస్తూనే మరో అమ్మాయితో ఇలా చేయడం తప్పు. ఇప్పుడు మీ హెల్త్ రిపోర్టులు చూపిస్తే మరో అమ్మాయితో చేసిన ఆ రిమార్కు పోతుందా...? ప్రేమికుల్లో పరస్పరం విశ్వాసం ఉండాలి. మరో స్త్రీతో పాల్గొన్న మీరు మీ ప్రేయసికి ఎన్ని హెల్త్ రిపోర్టులు చూపించినా తప్పు తప్పే. ఆమెకు నిజం చెప్పే దమ్ము మీవద్ద లేదు కాబట్టే ఇలా హెల్త్ రిపోర్టులు అంటున్నారు. నిజం చెప్పి చూడండి ఏం జరుగుతుందో...? పొరపాటున మరో అమ్మాయితో పాల్గొన్నానంటే ఆమె క్షమిస్తుందా...? జవాబు మీరే వెతుక్కోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

తర్వాతి కథనం
Show comments