Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య మాజీ ప్రియుడు తిరిగొచ్చేశాడు... ఇప్పుడు నేనేం చేయాలి?

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (17:34 IST)
నేను నాలుగేళ్ల క్రితం ఓ అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. ఐతే మా పరిచయం నెల రోజుల తర్వాత ఆమె నాకు ఓ విషయం చెప్పింది. అదేమిటంటే... తను ఓ అబ్బాయి చేతిలో మోసపోయిందట. అతడు ప్రేమించానని చెప్పి ఓ రోజు ఆమెను లైంగికంగా అనుభవించి వదిలేశాడట. ఆ తర్వాత అతడు తనతో కాంటాక్ట్ తెంచేసుకుని, ఫోనుకు దొరక్కుండా సిమ్ కార్డ్ సైతం పడేశాడని చెప్పింది. ఆమె నాకు తొలిసారి పరిచయమైన వెంటనే ఈ విషయం చెప్పడంతో ఆమెపై ప్రేమ మరింత పెరిగింది.
 
ఇద్దరం నాలుగేళ్లు గడిపేశాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఈమధ్య మేమిద్దరం పార్కులో ఉండగా ఒకతను వచ్చాడు. నా ప్రేయసిని చూసి నవ్వుతూ వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక... అతడే తనను లైంగికంగా అనుభవించిన యువకుడు అని చెప్పింది. ఆ మాట చెప్పి క్యాజువల్ అయిపోయింది. కానీ నాకు మాత్రం ఏదో గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది. 
 
నా ప్రేయసి ఇలా ఒకడి చేతిలో మోసపోయిందని తెలిసినా మా పెద్దలు ఆమెతో పెళ్లికి అంగీకరించేశారు. ఇప్పుడు మాత్రం నాకెందుకో ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఏదోగా అనిపిస్తోంది. అతడు మళ్లీ వచ్చేశాడు. ఆమెను పెళ్లాడిన తర్వాత అతడేమైనా బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ నా భార్యను తిరిగి అతడు అనుభవిస్తాడేమోనని భయంగా ఉంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటిదేమీ జరుగదు కదా...?
 
మీరు పెళ్లాడబోయే అమ్మాయి గతంలో జరిగినదంతా చెప్పేసింది. అతడు చేసిన మోసం ఏమిటో కూడా చెప్పేసింది. మీ పెద్దలు కూడా పెళ్లికి ఒప్పేసుకున్నారు. అందరికీ విషయం తెలుసు. ఈ పరిస్థితిలో అతడు మీకు కాబోయే భార్యను బ్లాక్‌మెయిలింగ్ చేసే పరిస్థితి ఎక్కడుంటుంది. అదేమీ జరుగదు. కనుక మీరు నిశ్చితంగా ఆమెను పెళ్లి చేసుకోండి. మీ జీవితం ఆనందమయంగా సాగిపోతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ మాజీ ప్రియుడు తేడా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అతడి వ్యవహారం వాళ్లు చూసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

తర్వాతి కథనం