భర్తకి దూరంగా ఒక స్త్రీ ఎన్నాళ్ళు ఉండగలదో తెలుసా..?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:40 IST)
పెళ్ళయిన స్త్రీ భర్తకు దూరంగా ఎంతకాలం వుండగలదు... వుంటూ ఎలా తట్టుకోగలదోనన్నది చాలామంది మెదళ్లలో మెదిలే ప్రశ్న. సాధారణంగా సమాజంలో రకరకాల కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతుంటారు. కొంతమంది విడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయట. పురాతన గ్రంథాల్లో దీనిపై స్పష్టంగా ఉందట.
 
పెళ్ళయిన కొత్తలో యుద్ధం కోసం ఒక వ్యక్తి వెళ్ళిపోయాడట. కొంతకాలం తరువాత అతని భార్య విరహాన్ని తట్టుకోలేని స్టేజ్‌కి వచ్చేస్తుందట. అప్పుడు ఆ యువతి ప్రభుత్వాన్ని ఎదిరించి మరీ తన భర్తను తన దగ్గరకు వచ్చేలా ప్రయత్నించిందట. ఈ వివాహిత భర్త లేకుండా ఎన్నిరోజులు ఉందన్న అనుమానం అందరిలో ఖచ్చితంగా కలుగుతుంది. 
 
ఆ గ్రంథం ప్రకారం పెళ్ళయిన స్త్రీ 4 నెలల వరకు మాత్రమే భర్తను వదిలిపెట్టి ఉండగలదట. అందువల్ల కొన్ని విదేశీ కంపెనీల్లో పనిచేసే ఎన్నారైలకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఫ్యామిలీతో గడపడానికి సెలవులు ఇస్తుండటం జరుగుతోందని అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments